Kadiri police vs tdp : టీడీపీ మహిళా విభాగం ధర్నా..పోలీసుల ఆగ్రహం | DNN | ABP Desam
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేశారని ఆరోపిస్తూ....టీడీపీ మహిళా విభాగం నాయకులు సీఐ మధు ఇంటి ముందు ఆందోళన చేశారు. సీఐ మధు టీడీపీ నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారు.