Kadapa Rims Hospital Tragedy: రెండు రోజుల్లో నలుగురు చిన్నారుల మృతి...సహజమరణాలేనా..?|ABP Desam
CM సొంత జిల్లా Kadapa Rims Hospital లో చిన్న పిల్లలు మృతి చెందటం కలకలం రేపుతోంది. రెండు రోజుల్లో నలుగురు పసికందులు చనిపోవటంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయని మృతుల కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు. అసలు కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది..?