KA Paul: టీడీపీ జనసేన కూటమి మొదటి జాబితాపై స్పందించిన కేఏ పాల్
Continues below advertisement
టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అలాగే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
Continues below advertisement