KA Paul on Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్ పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
ఎలక్టోరల్ బాండ్లతో మోదీ పార్టీకి లక్షల కోట్లు వెళ్తున్నాయని కేఏపాల్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.