KA Paul Reacts On Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై కేఏ పాల్ దిగ్భ్రాంతి
బాలాసోర్ రైలు ప్రమాదంపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు.