KA Paul Protest at AP Secretariat | ఈసీ మీటింగ్ కి అనుమతించకపోవటంపై కేఏ పాల్ ఫైర్ | ABP Desam
ఏపీ సచివాలయంలో రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన సమావేశానికి తమను అనుమతించకపోవటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. సచివాలయం ముందే బైఠాయించిన పాల్ తనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఇలా ఇ్బందులు పెడుతున్నారన్నారు.