KA Paul on Visakha Steel Hunger Strike : అదానీకి హిందీలో వార్నింగ్ ఇచ్చిన కేఏపాల్ | ABP Desam
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసే వరకూ ఆమరణ దీక్ష కొనసాగిస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగం కోసమైనా సిద్ధమని ప్రకటించారు కేఏపాల్.