KA Paul on Chiranjeevi | తమ్ముడిని కేంద్రమంత్రిని చేయాలని చిరంజీవి ప్లాన్ చేశారు | ABP Desam

కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చి ఓట్లు వేయించమన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తమ్ముడిని కేంద్రమంత్రి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారంటూ ఆయనపై మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola