KA Paul Holds CI Collar At Visakhapatnam KGH : దైవదూతను ఇబ్బందిపెడితే పుట్టగతులుండవన్న పాల్ | ABP
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న తనను అరెస్ట్ చేసి కేజీహెచ్ కు తరలించటమే కాకుండా సైనేడ్ ఇచ్చి చంపించేందుకు కుట్రపన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.