KA Paul Health Condition Update: తనపై విషప్రయోగం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశానన్న కేఏ పాల్

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. మూడు అంశాలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola