KA Paul At CM Jagan Tadepalli Office: సీఎంతో భేటీ అయి ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంటున్న పాల్
సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చారు. అనుమతి కోసం ఎదురుచూస్తున్నానన్నారు.