K Viswanath Passed Away : దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ కన్నుమూతతో స్వగ్రామంలో విషాదం| DNN |ABP Desam
Continues below advertisement
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో కళాతపస్వి కే విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 2న జన్మించారు. ఈ గ్రామం లోనే పది సంవత్సరాలు వయస్సు వరకు ఉన్నారు...తర్వాత విజయవాడకు తండ్రి ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోయారని వారితో కుటుంబం అంతా విజయవాడకు వెళ్లిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు.
Continues below advertisement