K. V. P. Ramachandra Rao About Ys Sharmila |కాంగ్రెస్ లోకి షర్మిల రాకపై స్పష్టతనిచ్చిన కేవీపీ | ABP Desam

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola