Judicial Remand For Chandrababu Skill Development Scam: తీర్పులో టాప్ హైలైట్స్ ఇవే

Continues below advertisement

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు జారీ చేసింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం..... ఈ నెల 22వ తేదీ దాకా రిమాండ్ విధించింది. అయితే ఈ తీర్పు ఇచ్చేముందు అక్కడ చోటు చేసుకున్న నాటకీయత ఏంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram