Jr NTR, Ram charan RRR Oscar Nominations : రాజమౌళి హీరోలు ఆస్కార్స్ లో రాణించలేకపోయారా.? | ABP Desam
ABP Desam
Updated at:
25 Jan 2023 10:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమ యాక్టింగ్ తో అధ్భుతమైన ప్రతిభ కనబరిచిన నటులు రామ్ చరణ్..ఎన్టీఆర్. ఈ ఇద్దరూ ఆస్కార్ కు ఎందుకు నామినేట్ కాలేదు. చివరి నిమిషం వరకూ ఈ ఇద్దరిలో ఒకరికి ఆస్కార్ నామినేషన్ పక్కా అని చివరి వరకూ ప్రచారం జరిగింది కదా మరి ఏమైంది..ఈ వీడియోలో చూడండి.