Jr NTR Fan Shyam Death : తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో ఎన్టీఆర్ అభిమాని మృతి | ABP Desam
తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమాస్పద రీతిలో మృతి చెందాడు. శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గదిలో ఉరివేసుకుని కనిపించినా...సహచరులు, తోటి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇది హత్య అంటూ ఆరోపిస్తున్నారు.