Jr NTR Consoles A Fan's Mother: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫ్యాన్, కుటుంబానికి తారక్ ధైర్యం
Continues below advertisement
శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే యువకుడు... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఇటీవల యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అభిమాన హీరోతో మాట్లాడలనుకున్నాడు. స్థానికంగా ఉన్న సుకుమార్ రాయల్ అనే వ్యక్తి ద్వారా ఎన్టీఆర్ మేనేజర్ కు ఫోన్ చేశారు. ఎన్టీఆర్... తన ఫ్యాన్ తల్లికి ధైర్యం చెప్పారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement