Jones Manikonda | Social Activist | మురికి వాడల పిల్లల చదువుల కోసం అంకితమైన విజయవాడ మహిళ| ABP Desam
Continues below advertisement
విజయవాడ కు చెందిన జోన్స్ మానికొండ పాతికేళ్లు గా మురికి వాడల పిల్లల చదువు కోసం కృషి చేస్తున్నారు. అసలు ఈమె లక్ష్యమేంటీ..? 25 ఏళ్లుగా ఎంత మంది జీవితాల్ని మార్చింది..? మురికివాడల వైపు జోన్స్ మానికొండ ప్రయాణంపై ABP Desam స్పెషల్ స్టోరీ..!
Continues below advertisement