Jogi Ramesh Challenges Chandrababu | Gannavaram Incident: చంద్రబాబుకు జోగి రమేష్ సవాల్.!
వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడిన మంత్రి జోగి రమేష్... రాబోయే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అందించిన సంక్షేమం ఎంతో, ఇప్పుడు అందిస్తున్న సంక్షేమం ఎంతో అక్కడే చర్చ పెట్టుకుందామన్నారు.