Job Mela For Rowdies In Vijayawada: బెజవాడ పోలీసుల చొరవతో ఉద్యోగాలు | Rowdy Sheeters| ABP Desam

Continues below advertisement

Vijayawada పోలీసులు చాలా వినూత్నమైన Job Melaను చేపట్టారు. బెజవాడలో ఉంటున్న రౌడీ షీటర్లకు జాబ్ మేళాను నిర్వహించారు. Singh Nagarలోని Makineni Basavapunnaiah Municipal Stadiumలో Rowdy Sheetersకి Counselling నిర్వహించారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీలకు జాబ్ మేళాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద‌తో క‌ల‌సి మార్చి 5న ప్ర‌త్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram