JC Prabhakar Reddy vs Kethireddy Peddareddy: Tadipatri ఆసుపత్రి విషయమై విమర్శల వర్షం | ABP Desam

Continues below advertisement

Anantapur జిల్లా Tadipatri మున్సిపల్ ఛైర్మన్ JC Prabhakar Reddy... MLA Kethireddy Peddareddy పై Sensational Comments చేశారు. వంద పడకల ఆసుపత్రి కూల్చి 150 పడకలు చేయాలనుకోవడం మంచిదే అయినా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మూర్ఖపు చర్య అంటూ విమర్శించారు. ఆసుపత్రి కూల్చేశాక దొరికిన ఇనుమును అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram