JC Prabhakar Reddy On Insurance Issue: నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంపై స్పందించిన జేసీ
నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.... అధికారుల తీరును ప్రశ్నించారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని అంటున్న అధికారులు..... దమ్ము ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని సవాల్ విసిరారు.