JC Prabhakar Reddy Emotional : యువగళంలో Nara Lokesh కష్టపడుతున్నాడంటూ జేసీ భావోద్వేగం | ABP Desam

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ను చూసి చాలా బాధ కలుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola