JC Prabhakar Reddy: టీడీపీ నేతల చీనీ చెట్ల నరికివేత.. పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి | ABP Desam
Anantapur జిల్లా Singanamala మండలం నాయనవారిపల్లెలో TDP నాయకులకు చెందిన చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. బాధితులను JC Prabhakar Reddy పరామర్శించారు. కేసులు పెట్టినా న్యాయం జరగదని, అందుకే కేసులు పెట్టొద్దంటూ బాధితులకు సూచించారు.