Janhvi kapoor in Tirumala : శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ | ABP Desam
తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తనకు బంధువు, నటి అయిన మహేశ్వరీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.