Janasena MLA Candidate Lokam Madhavi | నేను అలా చేసినందుకే..పవన్ ఫస్ట్ నా పేరే చెప్పారు :లోకం మాధవి
Janasena MLA Candidate Lokam Madhavi | జనసేన తొలి జాబితాలోనే నెల్లిమర్ల నియోజకవర్గానికి లోకం మాధవికి అవకాశం లభించింది. పొత్తులో భాగంగా లోకం మాధవికే టికెట్ ఎందుకు ఇచ్చారు..? పవన్ ప్రకటించిన తొలి అభ్యర్థిగా మాధవికి ఉన్న పాజిటివ్స్ ఏంటీ..? వంటి విషయాలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవిని అడిగి తెలుసుకుందాం..!