Janasena members on CPI Narayana : కోనసీమ జిల్లాలో నారాయణ పర్యటన అడ్డగింత | ABP Desam
చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను కోనసీమ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన నారాయణను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.