Janasena Leaders counter to CM Jagan | సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన జనసేన మహిళా నేత | ABP
బెంగళూరు ప్యాలెస్ లో సీఎం జగన్ రాసలీలల ఆధారాలతో సహా బయట పెడుతామని శ్రీకాళహస్తి జనసేన నియోజరవర్గ ఇంఛార్జి వినుత కోటా ఆరోపించారు. పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.