Janasena Leader Prudhvi Raj | తిరుపతిలో జనసేన కోసం థర్టీ ఇయర్స్ పృథ్వీ ప్రచారం | ABP Desam
Continues below advertisement
Janasena Leader Prudhvi Raj | తిరుపతిలో జనసేన తరపున ప్రచారాన్ని నిర్వహించారు ఆ పార్టీ నేత, నటుడు పృథ్వీరాజ్. జనసేన అధినేత పవన్ ను విమర్శిస్తున్న వైసీపీ నేతలందరికీ పేరు పేరును విమర్శించారు పృథ్వీరాజ్
Continues below advertisement