Janasena Election Symbol Glass: జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించినట్టేనా..?
జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసును ఎన్నికల సంఘం కేటాయించిందన్నది అబద్ధమని, అందుకు సంబంధించిన ఉత్తర్వులను పవన్ కల్యాణ్ బయట పెట్టగలరా అని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సవాల్ విసిరారు.