Jagananna Colonies in Nellore: వైఎస్సార్ జగనన్న కాలనీ లబ్ధిదారుల ఇబ్బందులు | ABP Desam
Nellore జిల్లాలో చాలా చోట్ల Jagananna Colonies లో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొంతమంది ఆర్థిక సాయం అందకపోతుంటే, మరికొన్ని చోట్ల మౌలిక వసతుల కొరత వేధిస్తోంది.