రాధా హత్యకు స్కెచ్ వేస్తారా...చూస్తూ ఊరుకోమని హెచ్చరిక..!
వంగవీటి రాధాకృష్ణ..చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ రంగా వర్థంతి సందర్భంగా రాధా చేసిన వ్యాఖ్యలు విజయవాడలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తాజా పరిణామాలు పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాధా చేసిన వ్యాఖ్యల పై పోలీసులు కూడా దృష్టి సారించారు.దీంతో ఈవ్యవహరం రాజకీయ దుమారం రేపుతోంది.
Tags :
Vangaveeti Radha Vangaveeti Ranga Vengaveeti Narendra Vangaveti Family Bezawada Bezawada Politics