IPac Team In Guntur Corporation Meeting: నగరపాలక సమావేశంలో ఐప్యాక్ టీం ఎందుకు..?

గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. మీటింగ్ లో ఐప్యాక్ కు చెందిన సభ్యులు ఉన్నట్టు టీడీపీ నాయకులు గుర్తించారు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఎవరు రమ్మన్నారంటూ ప్రశ్నించారు. ఐప్యాక్ సభ్యులంతా ఏమీ సమాధానం ఇవ్వకుండా సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారు... వారి వారి వాహనాలు ఎక్కి వెళ్లేదాకా పలువురు మీడియా ప్రతినిధులు.... ఎవరు,ఏంటీ అని ప్రశ్నిస్తూనే ఉన్నా సరే.... వారు ఎలాంటి బదులూ ఇవ్వలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola