Indian Army Soldiers Para Jumping Video: ప్యారాచూట్ తో భలే దిగేశారుగా! | Anantapuram | ABP DESAM
Continues below advertisement
Anantapuram District Vidapanakallu మండలంలో ఏపీ- కర్నాటక రాష్ట్ర సరిహద్దు పొలాల్లో భారత ఆర్మీకి చెందిన జవాన్లు విమానాలపై నుంచి Para jumping చేశారు. Trainingలో ఉన్న Army soldiersకు ప్రత్యేక శిక్షణలో భాగంగా 150 అడుగుల పై నుంచి విమానం ద్వారా ప్యారాచూట్ సాయంతో కిందకి దిగారు. మూడు రోజుల పాటు వారికి ఈ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. సైనికులు చేసే విన్యాసాలు చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు.
Continues below advertisement