Ichchapuram MLA Bendalam Ashok Interview | ఇచ్ఛాపురంలో హ్యాట్రిక్ కొడతానంటున్న బెందాళం అశోక్ | ABP
ఇచ్ఛాపురం టీడీపీ కంచుకోట అనే పేరు పోనివ్వకుండా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నారు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి అవకాశం దక్కించుకున్న ఆయన..ఈసారి ఉద్దానం సహా అనేక సమస్యల పరిష్కారానికి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని చెబుతున్న బెందాళం అశోక్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ