Hindupur Ysrcp MLA Candidte Kuruba Deepika Interview | బాలయ్య మీద 40 వేల మెజార్టీ సాధిస్తా | ABP Desam
ABP Desam
Updated at:
09 May 2024 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినీ నటుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కురుబ దీపిక. బాలకృష్ణ కారణంగా హిందూపురం నియోజకవర్గం అప్పుల పాలైంది అంటున్న దీపిక.. బాలయ్య పై 40 వేల ఓట్ల మెజారిటీతో కచ్చితంగా గెలిచి తీరుతానంటున్నారు. హిందూపురంలో జై బాలయ్య సౌండ్ ఇకపై వినిపించదు అంటున్న దీపికతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్