స్దానిక నేతల కబ్జాపై రోడ్డెక్కిన బాధితులు..!
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం ముదిరెడ్డి పల్లికి చెందిన లోకనాథ్, తన చెల్లెలు నిర్మలమ్మ, తాము హిందూపురంలో కొన్న స్దలాన్ని స్దానిక నాయకుడు కబ్జాచేసాడని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.