Hindupur Heavy Rains: 3 రోజులుగా హిందూపురం పట్టణంలో ఎడతెరిపి లేని వర్షాలు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.