పోలవరంలో ఉద్రిక్తత | High Tension at Polavaram Over Police Stops Chandrababu Naidu | ABP Desam

Continues below advertisement

ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన కోసం ప్రయత్నించారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలవరానికి వెళ్లటానికి వీలు లేదని పోలీసులు చెప్పటంతో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించిన నిరసనను వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram