High Tension at AP Elections 2024 | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు | ABP Desam
ABP Desam
Updated at:
13 May 2024 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHigh Tension at AP Elections 2024 | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీశాయి. దాడులకు దిగటం, ఈవీఎంల ధ్వంసం, నేతల వాహనాలపై రాళ్ల దాడులతో పలు ప్రాంతాల్లో పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.