High Alert in Telugu States | తెలుగు రాష్టాల రైల్వే స్టేషన్లలో హై అలెర్ట్ | ABP Desam
Continues below advertisement
త్రివిధ దళాల్లో సైనిక నియమాకాల కోసం అగ్నిపథ్ స్కీమ్ పేరుతో కేంద్రం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్,హర్యానా, మధ్యప్రదేశ్, హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Continues below advertisement