Hemavathi Temple | Maha Sivarathri | బంగారు వర్షం కురిసిన హేమావతిలో మానవరూపంలో శివుడికి పూజలు

Continues below advertisement

శివుడు నిరాకారుడు.. అంటే ఆకారం ఉండదు అని చెబుతుంటారు. అందుకే మనకు ఎక్కడ చూసినా లింగ రూపంలోనే ఆ మహాదేవుడు దర్శనమిస్తుంటాడు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా అమలాపురం మండలం హేమావతి గ్రామంలో ఆసియా ఖండంలోనే అరుదైన ఓ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు... సిద్ధేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram