GVL Narasimharao About BRS KCR In AP: తెలంగాణలోనే వారికి పుట్టగతులుండవ్

Continues below advertisement

కేసీఆర్ పై, ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు చేశారు. గతంలో ఏపీ ప్రజలను కుక్కలు అంటూ కేసీఆర్ తిట్టారని, ఇప్పుడు ఏ మొహంతో పోటీ చేస్తారని నిలదీశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram