Watch: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూలిన గోడ... తప్పిన పెను ప్రమాదం

Continues below advertisement

గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా గోడ కూలింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram