Gummanuru Jayaram Resigns To YSRCP: వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా, TDP లో చేరబోతున్నట్టు ప్రకటన

Continues below advertisement

వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram