Gudiwada Amarnath Counters To Chiranjeevi: చిరంజీవి వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటూ ఏపీ ప్రభుత్వం గురించి చిరంజీవి చేసిన పరోక్ష విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అంటే పిచ్చుకలని ఒప్పేసుకున్నారా అని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola