Gudivada Politics: ఎమ్మెల్యే సీటు వస్తుందని జరుగుతున్న ప్రచారంపై హనుమంతరావు క్లారిటీ
ABP Desam
Updated at:
20 Feb 2024 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే సీటును ( Gudivada Politics ) తనకు కేటాయిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మండలి హనుమంతరావు ( Mandali Hanumantha Rao ) స్పందించారు. కొడాలి నాని ( Kodali Nani ) తో తనకు విభేదాలు లేవని తేల్చిచెప్పేశారు.