Grand Welcome For Nara Lokesh : విశాఖ ఎయిర్ పోర్ట్ లో లోకేశ్ కు ఘనస్వాగతం | ABP Desam
యువగళంతో టీడీపీ క్యాడర్ లో మంచి ఉత్సాహం తీసుకువచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి శంఖారావం పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలి సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ప్రారంభించనుండగా విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లోకేశ్ కు ఘన స్వాగతం లభించింది.