Chandrababu At Tirumala: జైల్ నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా తిరుమలకు చంద్రబాబు
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి సేవలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసమే ఇవాళ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు. స్కిల్ డెవల్మెంట్ స్కాంలో జైలు జీవితం గడిపిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు తిరుమల స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించింది.
Continues below advertisement