Governor Tamilisai Warnagl Tour | వరంగల్ ముంపు ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన..సర్కార్ కు సూచనలు | ABP
తన పర్యటన అడ్డుకోవడానికి పెట్టే టైంని..ప్రజల కష్టాల్ని తీర్చేందుకు కేటాయించాలని పరోక్షంగా కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు. వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.